ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు చేర్చాలి -కలెక్టర్ భవేశ్ మిశ్రా
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సారంగాపూర్ మండలం చించోలి (బి) గోదామును ఆయన పరిశీలించారు. ధాన్యం అన్లోడ్ అవుతున్న తీరును…