Take a fresh look at your lifestyle.

కోదాడ మున్సిపాలిటీ లో గెలిచిన అభ్యర్థుల జాబితా

 

వార్డుల వారీగా కోదాడ మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే

1 వార్డు — సామినేని రజని (కాంగ్రెస్) — 1038 — మెజారిటీ

2 వ వార్డు —- రాయపూడి కాటమరాజు (స్వతంత్ర) — 88 – మెజారిటీ

3 వ వార్డు — వంగూరి గోపి (కాంగ్రెస్) – 232 — మెజారిటీ

4 వ వార్డు — సుల్తానా సుజాత (కాంగ్రెస్) — 169 — మెజారిటీ

5 వ వార్డు — కందుల చంద్రశేఖర్ (బిఆర్ఎస్) — 62 – మెజారిటీ

6 వ వార్డు — తుమ్మల నాగేంద్రమ్మ (కాంగ్రెస్) — 470 — మెజారిటీ

7 వ వార్డు — మాలోతు చైతన్య నాయక్ (కాంగ్రెస్) —346 — మెజారిటీ

8 వ వార్డు — రామిశెట్టి ఉదయశ్రీ (కాంగ్రెస్) — 848 — మెజారిటీ

9 వ వార్డు — చీమ నరేష్ బాబు (బిఆర్ఎస్) — 54 — మెజారిటీ

10 వ వార్డు — మామిడి రామారావు (బిఆర్ఎస్) — 71 — మెజారిటీ

11 వ వార్డు — దేవరపల్లి మల్లేశ్వరి (కాంగ్రెస్) — ఏకగ్రీవం

12 వ వార్డు — గుండపునేని పద్మావతి (కాంగ్రెస్) — 107 — మెజారిటీ

13 వ వార్డు — మోడెం గురవమ్మ (కాంగ్రెస్) — 170 — మెజారిటీ

14 వ వార్డు — కందుల కోటేశ్వరరావు (కాంగ్రెస్) — 854 — మెజారిటీ

15 వ వార్డు — ఇమామ్ ఎ షఫీ షేక్ (కాంగ్రెస్) — 237 — మెజారిటీ

16 వ వార్డు – మహమ్మద్ ఖాజా ఎజాసుద్దీన్ (కాంగ్రెస్) — 16 — మెజారిటీ

17 వ వార్డు — ఎలమందల నర్సయ్య (కాంగ్రెస్) — 355 — మెజారిటీ

18 వ వార్డు — కర్రి సుబ్బారావు (స్వతంత్ర) — 36 — మెజారిటీ

19 వ వార్డు — కొల్లా కోటిరెడ్డి (కాంగ్రెస్) — 251 — మెజారిటీ

20 వ వార్డు — జిల్లపల్లి నాగేశ్వరరావు (స్వతంత్ర) — 203 — మెజారిటీ

21 వ వార్డు — కట్టబోయిన జ్యోతి (కాంగ్రెస్) – ఏకగ్రీవం

22 వ వార్డు — తూనం కృష్ణ (కాంగ్రెస్) — 332 — మెజారిటీ

23 వ వార్డు — వాడపల్లి రంగమ్మ (కాంగ్రెస్) — 277 — మెజారిటీ

24 వ వార్డు — చలపాటి శివకృష్ణ (కాంగ్రెస్) — 364 — మెజారిటీ

25 వ వార్డు — సయ్యద్ తబస్సమ్ (స్వతంత్ర) — 312 — మెజారిటీ

26 వ వార్డు — షేక్ నేహా నాజ్ (కాంగ్రెస్) — 416 — మెజారిటీ

27 వ వార్డు — షేక్ షాబుద్దీన్ (కాంగ్రెస్) — 253 — మెజారిటీ

28 వ వార్డు — తోట జ్యోతి (కాంగ్రెస్) — 571 — మెజారిటీ

29 వ వార్డు — పందిపోటు స్వప్న (స్వతంత్ర) — 78 — మెజారిటీ

30 వ వార్డు — కారింగుల ఉమ (కాంగ్రెస్) — 1238 — మెజారిటీ

31 వ వార్డు — ఎర్నేని కుసుమ కుమారి (కాంగ్రెస్) — ఏకగ్రీవం

32 వ వార్డు — పాశం శ్రీనివాస రావు (కాంగ్రెస్) — 68 — మెజారిటీ

33 వ వార్డు — పగిడిపల్లి ఏసుపాదం (కాంగ్రెస్) — 99 — మెజారిటీ

34 వ వార్డు — గంధం బాలేంద్ర (స్వతంత్ర) — 395 — మెజారిటీ

35 వ వార్డు — పారా సత్యవతి (కాంగ్రెస్) — 794 — మెజారిటీ

Leave A Reply

Your email address will not be published.