Take a fresh look at your lifestyle.
Browsing Tag

Local Elections

ఈ నెల 31న పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష ఎన్నికలు

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఈ నెల 31న జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు.సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి…

సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేస్ చిస్తి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : అన్ని వర్గాలకు సుమోచిత న్యాయం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేస్ ఉర్ రెహమాన్ చిస్తి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఇటీవల జిల్లా…

మున్సిపల్ చైర్మన్ గా మాధవి, వైస్ చైర్మన్ గా మధు గౌడ్

ముద్ర, వనపర్తి: వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్ చైర్మన్ గా మిడిదొడ్డి మాధవి , వైస్ చైర్మన్గా మధుసూదన్ గౌడ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఉదయం 11 గంటలకే…

కాంగ్రెస్ కు ‘కారే’ ప్రత్యామ్నాయం

పంచాయతీ. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పుతో స్పష్టత ఇచ్చారు ఇదే ఉత్సాహంతో జడ్పీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తలబడతాం విరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధం గద్వాలలో ఒక్క ఓటుతో…

కోదాడ మున్సిపాలిటీ లో గెలిచిన అభ్యర్థుల జాబితా

వార్డుల వారీగా కోదాడ మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే 1 వార్డు — సామినేని రజని (కాంగ్రెస్) — 1038 — మెజారిటీ 2 వ వార్డు —- రాయపూడి కాటమరాజు (స్వతంత్ర) — 88 - మెజారిటీ 3 వ వార్డు — వంగూరి గోపి…

స్పీకర్ సహకారంతో ఇళ్ల స్థలాలను ఇప్పిస్తాం -కాంగ్రెస్ అభ్యర్థి మల్లేష్

ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో 25వ వార్డులో నివసిస్తున్న దళిత వర్గానికి చెందిన వారికి ఇళ్లస్థలాలు ఇప్పించేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీ మల్లేష్ పేర్కొన్నారు. గత కొన్ని…

అభివృద్ధి చేస్తా అవకాశం ఇవ్వండి. టిఆర్ఎస్ అభ్యర్థి ఇంగిలి వీరేష్ రావు.

ముద్ర. పరకాల. తనపై నమ్మకంతో ఓటేసి గెలిపించినట్లయితే 22వ వార్డును పట్టణంలో అత్యంత సుందరంగా అభివృద్ధి చేసి చూపెడతానని టిఆర్ఎస్ అభ్యర్థి ఇంగిలివీరేష్ రావు వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన తన మద్దతుదారులలో కలిసి ఇంటింటి…

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాను.

ఎనిమిదో వార్డు అభ్యర్థి అడుప రాము. ముద్ర. పరకాల. తనపై నమ్మకం ఉంచి ఎనిమిదో వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని 8 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి అడుప రాము వార్డు ప్రజలను కోరారు. గురువారం 8వ వార్డులో…