Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో పాల్గొన్న పేట కలెక్టర్ ప్రతీక్ జైన్

 

ముద్ర, నారాయణపేట:

హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై మంగళ వారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు..99 రోజుల పాటు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశా

Leave A Reply

Your email address will not be published.