అక్రమ కూల్చివేతలపై శాసనసభ, మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
భూదాన్ భూములపై ఆ ముగ్గురు మంత్రుల కన్ను
అందుకే నోటీసులు ఇవ్వకుండా పేదలను రోడ్డన పడేశారు
స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలు, అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నారు
ముద్ర, ఖమ్మం :
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అక్రమ సంపాదన కోసం…