- కష్టమొచ్చినొళ్లంతా మా దగ్గరకే వస్తున్నారు.
- తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా.
- రజతోత్సవ సభకు లక్షలాదిగా వస్తారు.
- కేసీఆర్ మాటలు వినేందుకు ఎదురుచూస్తున్నారు.
- కాంగ్రెస్ కరెంట్ ను నమ్మం.
- అందుకే సభ దగ్గర భారీగా జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
- హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ వేదిక పరిశీలన.
