BAI జాతీయ ఉపాధ్యక్షుడిగా వేముల సత్యమూర్తి! ముంబాయిలో అట్టహాసంగా బాధ్యతల స్వీకారం!
ముంబాయి/హన్మకొండ:
నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ సత్య సాయి ఇన్ప్రాస్టక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వేముల సత్యమూర్తి ప్రతిష్టాత్మకమైన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు…