నడిగూడెం కేజీబీవీలో వ్యక్తిత్వ వికాస శిక్షణ నిరంతర సాధన–కృషియే విజయ రహస్యం శ్రీ చారుగుండ్ల రాజశేఖర్
ముద్ర నడిగూడెం....
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) నడిగూడెంలో వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం శనివారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, జీవన నైపుణ్యాల ట్రైనర్, విజయీభవ…