గ్యాస్ ఏజెన్సీలతో అదనపు కలెక్టర్ నగేష్ సమీక్ష
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాలో గల గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ నగేష్ సమీక్షించారు.
జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.…