మృతురాలి కుటుంబానికి మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ చేయూత. రూ.16,500 ఆర్థిక సహాయం అందజేత.
ముద్ర,మోత్కూర్:
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని కొత్త బస్టాండ్ లో నిరుపేద కుటుంబానికి చెందిన వల్లమల పెంటమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చందనంతో మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ సభ్యులు దాతల సహకారంతో సేకరించిన 16,500 రూపాయల చెక్కును సోమవారం…