కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టారాజ్యంగా మాట్లాడుతే ఊరుకోం
జరిగిన సంఘటన పై మాట్లాడాలే గాని బాధ్యత మరచి బలుపు మాటలు మాట్లడమేంటి
కరీంనగర్ గడ్డకు వచ్చి కేటిఆర్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఇక చూస్తూ ఊరుకోం
ఖచ్చితంగా దుండగులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం
సంఘటన జరిగిన వెంటనే ముగ్గురం…