యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
యూనిట్-3లో మంటలు.. అప్రమత్తమైన సిబ్బందిప్రధాన యంత్రాలకు తప్పిన పెను ప్రమాదం
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి:
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఒక్కసారిగా మంటలు…