అమెరికా దురాక్రమణతో ప్రపంచ శాంతికి ముప్పు -సీపీఐ జాతీయ నియంత్రణ కమిషన్ ఛైర్మన్ కె. నారాయణ
ఇరాన్‌పై సైనిక దాడులు వెంటనే నిలిపివేయాలి
సామ్రాజ్యవాద విధానాలను వ్యతిరేకిస్తున్న దేశాలు ముందుకురావాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
అమెరికా ప్రభుత్వ దురాక్రమణ విధానాలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతున్నాయని సీపీఐ జాతీయ నియంత్రణ కమిషన్…