అన్నదాతను వీడని అకాల వర్షాలు
రెండు నెలల్లో రెండోసారి
ప్రారంభించని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
పరిహారం పైనే ఆశలు
ముద్ర ప్రతినిధి,నిర్మల్:
నిర్మల్ జిల్లా రైతాంగాన్ని అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల్లోనే అకాల వర్షాలు కురిసిన ఫలితంగా…