హెచ్ డి ఎఫ్ సి నిధులతో స్మార్ట్ తరగతి గదులు ప్రారంభించిన కలెక్టర్
మహాదేవపూర్, ముద్ర:
జిల్లాలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సిఎస్‌ఆర్ నిధులు కేటాయించడం పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మహాముత్తారం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక…