వనపర్తిలో ప్రతిష్ఠితుల సమావేశం: సమాజ మార్పుకు ‘పంచ పరివర్తన’ మార్గం
ముద్ర, వనపర్తి :
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాజ జాగృతికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను పరిచయం చేయడానికి ఆదివారం వనపర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో జోగుళాంబ-వనపర్తి జిల్లాల ప్రతిష్ఠిత…