శివలింగ వెటర్నరీ మెడికల్ స్టోర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలో వినాయక చౌరస్తా పి ఎస్ సి ఎస్ బ్యాంక్ ఎదురుగా ఏర్పాటుచేసిన శివలింగ వెటర్నరీ మెడికల్ స్టోర్ ని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…