మహనీయుల జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకుందాం..
రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్వహించేలా ఘనంగా నిర్వహిద్దాం..
విజయవంతానికి అందరూ సహకరించాలి..
సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం..
చొప్పదండి ఎమ్మెల్యే, బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, మేడిపల్లి సత్యం..…