Take a fresh look at your lifestyle.

ఘనంగా శోభన్ గౌడ్ జన్మదిన వేడుకలు

వలిగొండ, ముద్ర :వలిగొండ మండలం నాతాళ్ళగూడెం గ్రామానికి చెందిన నిమ్మల శోభన్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన స్నేహితులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గ్రామంలో ఎవరికి ఆపద ఉన్నా తన వంతు సహాయంగా ఆదుకుంటున్న ఆయనను గ్రామస్థులు స్నేహితులు అభినందించారు.ఈ సందర్భంగా శాలువా కప్పి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.