యైటింక్లయిన్ కాలనీ,ముద్ర: రామగుండం కార్పొరేషన్ పరిధి లోని 18వ డివిజన్ లోని అభివృద్ధి పనులను శనివారం అడిషనల్ కలెక్టర్, రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ అరుణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.మార్కెట్, శ్మశానవాటిక, హనుమాన్ టెంపుల్ వెనుక రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అడిషనల్ కలెక్టర్ వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు జి.రాజేశ్ ఉన్నారు.