ఆలేరు. ముద్ర.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా హైదరాబాదులోని ఆయన నివాసంలో ఆదివారం నాడు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు పాల్గొన్నారు.