ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి కరీం జన్మదినం సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ, పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు హేరే కార్ శ్రీనులు బొకే శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కృప కటాక్షాలు ఉండి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు గౌరీ,తయర్,వల్లపు నరసింహ యాదవ్ పాల్గొన్నారు.