మంథని, ముద్ర: మంథని మండలం ఎక్లాస్ పూర్ పాఠశాల అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ దొమ్మటి రవి రచించిన ద సైన్స్ ఆఫ్ విన్నింగ్ పుస్తకాన్నిశనివారం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు.హైదరాబాద్ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ 2025 కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.ప్రొఫెసర్ రాజేష్ కుమార్,లక్ష్మీకాంత్ రాథోడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులు పాల్గొన్నారు.