Take a fresh look at your lifestyle.

రేవంత్​ తో పాలమూరు ఎమ్మెల్యేలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ, ట్రిపుల్ ఐటీ కళాశాలను మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిని ఆ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సీఎంను జూబ్లీహీల్స్​ లోని ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి,వాకిటి శ్రీహరి, డాక్టర్ చిట్టెం పర్ణికా రెడ్డి,తూడి మేఘా రెడ్డి, శ్రీ వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.