Take a fresh look at your lifestyle.

జ్యోతి భా పులే జయంతి ఉత్సవాల కమిటీ ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఈ నెల 11 న జరుగబోయే మహాత్మ జ్యోతి భా పులే జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని పూలే జయంతి ఉత్సవాల కమిటీని అన్ని పార్టీల,కుల సంఘాల, ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షురాలుగా పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, గౌరవ సలహాదారులుగా
పొత్నక్ ప్రమోద్ కుమార్,
అతికం లక్ష్మి నారాయణ గౌడ్,
పెంట నరసింహ, సుర్వీ శ్రీనివాస్ గౌడ్, గొట్టిపముల బాబురావు, మాటూరి అశోక్,
కొత్త బాలరాజు, మాటూరి బాలేశ్వర్ ఎన్నుకున్నారు.
కన్వీనర్ కొత్త నరసింహ స్వామి, కో కన్వీనర్లుగా దేవరకొండ నర్సింహ చారి,
దరిపల్లి ప్రవీణ్ కుమార్,
పంచేద్దుల బల్ రామ్,
పిట్టల బాలరాజు, సబంకర్ వెంకటేష్, బెండ శ్రీకాంత్,
సిరికొండ శివకుమార్, యేషాల అశోక్, మాయ కృష్ణ,
జిన్న మల్లేష్, కూర శివ కుమార్, రత్న పురం పద్మ,
సిద్ధుల పద్మ,లను ఎన్నుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.