ఆలయాలు ఐక్యతకు ప్రతీకలు – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
...............................................
దేవాలయాలు సమాజ ఐక్యత కు ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం మహబూబ్‌నగర్ లోని సింహగిరి శ్రీ లక్ష్మీ…