సనాతన ధర్మ సారథి ఛత్రపతి శివాజీ ఎంఎల్ఏ ఏలేటి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
భారతీయ సంస్కృతిని నేటి తరాలకు అందించిన సనాతన ధర్మ సారథి ఛత్రపతి శివాజీ అని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ కొనియాడారు. శివాజీ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శివాజీ జయంతి…