Take a fresh look at your lifestyle.
Browsing Category

Narayanapet

పేదవాడి సొంతింటి కల నెరవేరాలి -మంత్రి వాకిటి శ్రీహరి

దివ్యాంగ మహిళలు తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లలో చేరాలి -కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ముద్ర, నారాయణపేట: పేదవాడి సొంత ఇంటి కల నెరవేరినప్పుడే నిజమైన సంతృప్తి కలుగుతుందని మంత్రి వాకిటి శ్రీ హరి అన్నారు. తెలంగాణ…

ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

ముద్ర, నారాయణ పేట : నారాయణపేట జిల్లా కేంద్రంలోని బహార్ పేట లో గల చౌడేశ్వరి మాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి గాను అమ్మవారి భక్తుడు జరంగ్ రాము రూ. 26 వేల విరాళం అందించారు. అంతకు ముందుగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ…

ఈనెల 26న జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ జెండా పార్టీ పండుగ

పేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య సేవలను అందించాలి జిల్లా పార్టీ అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ ముద్ర, నారాయణపేట: ఈనెల 26న ఉదయం 10 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని…

కలెక్టర్ చే మీడియా అక్రిడిటేషన్ కార్డుల అందజేత

ముద్ర, నారాయణ పేట : జిల్లాలో పని చేస్తున్న గుర్తింపు కలిగిన జర్నలిస్టులకు 2026 - 2028 కాల వ్యవధి కోసం మంజూరైన తొలి విడత అక్రిడిటేషన్ కార్డులను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్, కలెక్టర్ సిహెచ్ ప్రియాంక బుధవారం…

బంగారం దిగుమతులపై పెంచిన సుంకాన్ని వెంటనే తగ్గించాలి బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు హరి…

నిర్మానుష్యంగా పేట సరఫ్ బజార్...జిల్లా కేంద్రం ముద్ర, నారాయణపేట : బంగారు దిగుమతులపై కేంద్రం పెంచిన సుంకాన్ని వెంటనే తగ్గించాలని నారాయణపేట బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు హరి నారాయణ భట్టడ్ డిమాండ్ చేశారు. బంగారు…

వారం రోజుల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి-కలెక్టర్ సీహెచ్ ప్రియాంక

-ధన్వాడ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మార్చండి ధాన్యం విక్రయించిన సమయంలో కోత విధించిన అంశంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలి ముద్ర, నారాయణ పేట: మరికల్ గురుకుల పాఠశాలలో రూ.43 లక్షలతో చేపట్టిన వివిధ మరమ్మతు పనులను వారం రోజుల్లో…

ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

మద్దూరు వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ముద్ర, నారాయణ పేట : భవిష్యత్తు లో వచ్చే ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ను సిద్ధం చేసుకున్నట్లు కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక తెలిపారు. పర్యావరణ…

ధన్వాడ మండల మత్సశాఖ అధ్యక్షులుగా అచ్చి బాబు

ముద్ర, నారాయణపేట: ధన్వాడ మండల మాత్స్య శాఖ నూతన అధ్యక్షులుగా అచ్చిబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా మత్స సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ధన్వాడ మత్స్య సహకార సంఘ కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకోగా…

ఇండ్ల మంజూరి నీ పార్టీలకు అతీతంగా చేయాలి,రేషన్ దుకాణాల్లో సీఎం ఫోటో తో పాటు ప్రధాన మంత్రి ఫోటో…

-కోటకొండ - కోయిల కొండ మధ్య రోడ్డు పనులు ఎందుకు నిలిచిపోయాయి? కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి ముద్ర, నారాయణపేట: ఇండ్ల మంజూరి నీ పార్టీలకు అతీతంగా మంజూరు చేయాలని...రేషన్…

పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

ముద్ర, నారాయణపేట: పారిశుద్ధ్యం, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పుర వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా బుధవారం ఉదయం మున్సిపాలిటీ లోని 6 వ…