Take a fresh look at your lifestyle.
Browsing Category

Narayanapet

జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

ముద్ర, నారాయణ పేట : జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తయిన ధాన్యం బస్తాలను వెంటనే లోడింగ్ చేయించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా కేంద్రాల వద్ద లోడింగ్,…

ఫోక్సో కేసు నమోదైన నిందితుడిని ఎందుకు అరెస్టు చేయట్లేదు-విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎస్…

బడే బాయ్ చోటే బాయ్ మధ్య ఏమి ఒప్పందం ఉంది ముద్ర, నారాయణపేట: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పై ఫోక్సో కేసు నమోదైన నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని... బడే బాయ్ చోటే బాయ్ ( ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి) మధ్య…

ఇళ్ల నుంచి వచ్చే చెత్తను మున్సిపాలిటీ ఆటోలోనే వేయాలి – ఒకటో వార్డులో పర్యటించిన  కలెక్టర్…

ముద్ర, నారాయణపేట: ఇళ్లలో  పోగు అయ్యే చెత్తను మున్సిపాలిటీ  చెత్త సేకరణ ఆటోలలోనే వెయ్యాలని, ఆరుబయట పరిసరాలలో వేయవద్దని  వార్డు ప్రజలకు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక సూచించారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఒకటో వార్డులో…

పోగొట్టుకున్నది….అప్పగించారు.. నిజాయితీగా బాధితురాలికి బంగారు వస్తువు అప్పగింత

ముద్ర, నారాయణపేట: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సుమారు మూడు తులాల బంగారు వస్తువును గుండుమల్ మండలం భక్తిమల్ల గ్రామానికి చెందిన గుజ్జ చెన్నమ్మ అనే బాధితురాలు కోస్గి పట్టణంలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ హాల్లో జరిగిన…

ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించాలి – ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలి. -కలెక్టర్…

ముద్ర, నారాయణ పేట : జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఇస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె…

అవసరమైన గన్నీ బస్తాలు అందుబాటులో ఉంచాలి-కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక

ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి ముద్ర, నారాయణ పేట: వరి కొనుగోలు కేంద్రాల లో అవసమైన్నని గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. కేంద్రాలలో వరి ధాన్యం తడిస్తే సంబంధిత…

లక్ష్యం ఉంటే సాధించనిదంటూ ఏదీ లేదు -కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక

ముద్ర, నారాయణపేట : లక్ష్యం ఉంటే సాధించనిదంటూ ఏదీ లేదని కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మిషన్ వాత్సల్య (పథకం) కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

కాంగ్రెస్ పార్టీని బూతు స్థాయి నుంచి బలోపేతం చేయాలి -జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే ప్రశాంత్ కుమార్…

ముద్ర, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బూతు స్థాయి నుంచి బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక డిసిసి కార్యాలయంలో…

ఏసీబీకి పట్టుబడ్డ నారాయణపేట ఆర్డిఓ

లేటు బర్త్ సర్టిఫికెట్ల కోసం 25 వేలు లంచం వివరాలు వెల్లడించిన ఏసిబీ డిఎస్పీ బాలకృష్ణ ముద్ర, నారాయణపేట: నారాయణపేట ఆర్డీవో రామచంద ర్ నాయక్ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు. లేట్ బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం డిమాండ్ చేయగా ఒక్కో…

జిల్లాలోని చెరువుల సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలి వన మహోత్సవానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలి…

ముద్ర,  నారాయణపేట:  జిల్లాలోని మొత్తం 375 చెరువుల సర్వే చేసి వాటికి సరిహద్దులు నిర్ణయించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మొక్కల పెంపకం లక్ష్యాలపై జిల్లా స్థాయి పర్యవేక్షణ సమన్వయ…