Take a fresh look at your lifestyle.

మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

ముద్ర పెబ్బేరు:

ఇటీవలే జరిగిన పెబ్బేరు  మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ గా గెలిచి మున్సిపల్ చైర్మన్ గా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామ సర్పంచ్ సుజాత రాజశేఖర్, ఆధ్వర్యంలోఆయన ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన కూడా సర్పంచ్ ఉప సర్పంచ్లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భరత్ కుమార్,మండల కాంగ్రెస్ నాయకులు భీరం రాజశేఖర్ రెడ్డి, ఎల్ల స్వామి, మాజీ ఉపసర్పంచ్ మార్ల కురుమూర్తి, తిరుపతయ్య, గోవిందు, పరుశరం, కిరణ్, నారాయణ, వీరబ్రహ్మం, పరమేష్, శ్రీధర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.