Take a fresh look at your lifestyle.
Browsing Tag

india politics

లౌకికవాదం కొనసాగాలంటే డీఎంకే–కాంగ్రెస్ కూటమిని గెలిపించాలి- తమిళనాడులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి: తమిళనాడు లౌకికవాదానికి కోటగా నిలిచిందని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలంటే రానున్న ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్ కూటమిని బలపరచాలని తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి…

కొండపైన ఒక వర్గం చేతిలో ఉన్న వ్యాపార సముదాయాలకు టెండర్లు పిలవాలి… బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో…

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట కొండపైన 30, 40 ఏండ్ల నుండి కేవలం ఒక వర్గం చేతిలో మాత్రమే వ్యాపార సముదాయాలు ఉన్నాయని వాటికి వెంటనే టెండర్లు పిలవాలని బిజెపి యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం దేవస్థానం కార్యనిర్వాహణాధికారికి…

కేసీఆర్ సభను విజయవంతం చేయాలి… బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు

జగిత్యాలలో బిఆర్ఎస్ సన్నాహక సమావేశం... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించే కెసిఆర్ బహిరంగ సభకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల…

టెండర్ల రద్దుపై కలెక్టర్ కు బీజేపీ ఫిర్యాదు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణ అభివృద్ధికి సంబంధించి గతంలో మంజూరైన రూ.15 కోట్ల నిధుల పనుల టెండర్లను  నూతనంగా మున్సిపల్ కౌన్సిల్ లో  రద్దు చేస్తామని  నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ నేతలు కలెక్టర్ అభిలాష అభినవ్ కు…

నాపై నమ్మకంతో మరోసారి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు-పల్లా…

అమరావతి: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన యువనేత నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు నూతనంగా నియమించబడిన టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే…

క్షమాపణ చెప్పండి…….. కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

అంగన్ వాడీల సెల్ ఫోన్ల అంశంపై సీరియస్ ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలను మంత్రి సీతక్క తీవ్రంగా తిప్పికొట్టారు. బీఆర్ఎస్ నేతలు…

నీకు పౌరుషం ఉంటే నీ చెల్లి ప్రశ్నలకు జవాబు చెప్పు కేటీఆర్ కు మంత్రి అడ్లూరి డిమాండ్

  ఆ‌ తర్వాతే కేటీఆర్ పాదయాత్ర, పార్టీ పేరు మార్పు విషయంలో ఆలోచన చేయాలి ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఏం సాధించారని పార్టీ పేరు మార్చుకుని దేశమంతా తిరిగారని గతంలో శాసనమండలి వేదికగా కవిత బీఆర్ఎస్‌ కు వేసిన ప్రశ్నకు సమాధానం…

మహిళా బిల్లుపై రాజకీయాలు వద్దు-సీఎం రేవంత్ రెడ్డి

50శాతం పెంపుతో డీలిమిటేషన్ ప్రమాదకరం ఉత్తర, దక్షిణాది గ్యాప్ పెంచవద్దు మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి మహిళా రిజర్వేషన్లకు అడ్డు కాదు పునర్విభజనపై తొందర వద్దు కేంద్రంపై పోరాటం చేయాల్సిందే ముద్ర, తెలంగాణ బ్యూరో : లోక్‌సభ నియోజకవర్గాల…

నారి శక్తి వందన్ అభినందనీయం

కోరుట్ల, ముద్ర; నారి శక్తి వందన్ కార్యక్రమం అభినందనీయం అని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర మహిళ విభాగ చైర్ పర్సన్ డా వై స్వీతీ అనూప్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో అధిక ప్రాతినిధ్యం కల్పిస్తూ, భారతదేశంలో లింగ…

కన్నవారిని కన్నీళ్లు పెట్టించకు కవిత కు కేటీఆర్ సూచన

ముద్ర, హైదరాబాద్ : కవిత ప్రవర్తనతో కుటుంబ సభ్యులు తరచూ మనస్తాపానికి గురవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.‌ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో…