మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ముద్ర పెబ్బేరు:
ఇటీవలే జరిగిన పెబ్బేరు మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ గా గెలిచి మున్సిపల్ చైర్మన్ గా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామ సర్పంచ్ సుజాత రాజశేఖర్, ఆధ్వర్యంలోఆయన ను…