జ్యోతి భా పులే జయంతి ఉత్సవాల కమిటీ ఏర్పాటు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఈ నెల 11 న జరుగబోయే మహాత్మ జ్యోతి భా పులే జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని పూలే జయంతి ఉత్సవాల కమిటీని అన్ని పార్టీల,కుల సంఘాల, ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షురాలుగా పట్టణ…