కుష్టు వ్యాధి నిర్మూలన కు సహకరించండి, కోదాడ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్, ఒంటెపాక అమర్ కుమార్
ముద్ర నడిగూడెం.....
స్పర్శ్ - లెప్రసీ వ్యాధి నిర్మూలన పక్షోత్సవాలలో భాగంగా నడిగూడెం మండల కేంద్రంలో ని కస్తూర్భా బాలికల వసతి గృహంలో లెప్రసి వ్యాధి పై ప్రతిజ్ఞ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం కోదాడ డివిజన్ డిప్యూటీ…