Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలుగా దేవరంగుల కవిత

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కాంగ్రెస్ పార్టీ భువనగిరి పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా దేవరంగుల కవితను నియమిస్తు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు మొగిళ్ళ ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నాపై నమ్మకంతో అధ్యక్షురాలిగా నియమించినందుకు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా మరింత ఉత్సాహంగా పనిచేస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.