తాడుబందు శ్రీ వీరాంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు
ముద్ర : మల్కాజిగిరి
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తాడుబందు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి , వారి సతీమణి మర్రి…