దానం సేఫ్..?
బీఆర్ఎస్ నుంచి ముందే సస్పెన్షన్
అలా అయితే.. అనర్హతా వేటు లేనట్లే
ముద్ర, తెలంగాణ బ్యూరో :
దానం నాగేందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే…