రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలో దీక్షిత ప్రతిభ
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా సిర్సవాడ గ్రామానికి చెందిన జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దీక్షిత రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ…