అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో విపత్తుల శిక్షణా కేంద్రం డిజాస్టర్ మేనేజిమెంట్‌పై సమీక్షలో…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…