నాగర్ కర్నూల్ పట్టణ మున్సిపాలిటీలో సాధారణ సమావేశం సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్…
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో రోడ్ల అభివృద్ధికి ఇప్పటికే రూ.56 కోట్లు వ్యయం చేసి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.40…