సైబరాబాద్ లో వీకెండ్–స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్..240 మందిపై కేసులు -సైబారాబాద్ ట్రాఫిక్ డిసిపి…
ముద్ర, శేరిలింగంపల్లి :
హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతునవారిపై పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు…