నాగర్‌కర్నూల్‌లో చికెన్ వ్యాపారాల బంద్ కొనసాగింపు – అధ్యక్షుడు సుభాష్, వ్యాపారుల విజ్ఞప్తి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 1న చికెన్ వ్యాపారాలు ముకుమ్మడిగా బంద్ చేయడం జరిగింది. ఈ బంద్‌లో భాగంగా చికెన్ సెంటర్ నిర్వాహకులు తమ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆందోళన…