ఎన్నికల సిబ్బందికి పక్కాగా ఏర్పాట్లు చేయండి -జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
ముద్ర, వనపర్తి :
మున్సిపాలిటీ ఎన్నికల్లో విధులలో పాల్గొనే సిబ్బందికి సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, ఓట్ల కౌంటింగ్ కోసం పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
శుక్రవారం కలెక్టర్ ఆత్మకూరు, అమరచింత లోని మున్సిపల్…