మెడికల్ అండ్ హెల్త్ – పశుసంవర్ధక – ట్రెజరీ శాఖల్లో జోరుగా టీఎన్జీవో సభ్యత్వ నమోదు
కరీంనగర్ జిల్లా తెలంగాణ ఎన్జీవో ఉద్యోగులందరూ విధిగా సభ్యత్వం నమోదు చేసుకోవాలి
సభ్యత్వం అంటే డబ్బులు కాదు… సంఘానికి పునాది రాళ్ల సమీకరణ – జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి
కరీంనగర్:
తెలంగాణ ఎన్జీవో సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం…