పోలీస్ అక్కల సేవలు అభినందనీయం డీజీపీ శివధర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలో అమలు చేస్తున్న పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా ఎందరో మహిళలకు సేవలు అందడం అభినందనీయమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు సాధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ…