Take a fresh look at your lifestyle.

మిత్రుడు కుటుంబానికి 20వేలు ఆర్థిక సహాయం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996-97కు చెందిన జి.నరేందర్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.మిత్రులు ఆయన కుటుంబానికి 20వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, వెంకటేష్, పాండు, శేఖర్, కృష్ణ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.