ముద్ర, కరీంనగర్:
శ్రావణ శనివారం సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.