Take a fresh look at your lifestyle.
Browsing Tag

Venkateswara Swamy Temple

వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు..

ముద్ర, కరీంనగర్: శ్రావణ శనివారం సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం…

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోవిందక్షేత్రంలో ఘనంగా శ్రవణ నక్షత్ర కళ్యాణం

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోవింద క్షేత్రం లో ప్రతినెల నిర్వహించే మాస కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య…

బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్‌ పట్టణంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ 36వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మున్సిపల్ ఛైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ శనివారం ఆవిష్కరించారు. అంతకుముందు ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

స్వర్ణ గిరిలో శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ  

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి  దివ్య దేవస్థానంలోశుక్రవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కి సహస్ర కుంకుమార్చన సేవ అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయంలో  ఉదయం నుండి శ్రీ…

వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ పఠనం

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉగాది తెలుగు సంవత్సరం  పరాభవనామ సంవత్సరం పురస్కరించుకొని మెదక్ పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ పఠనం చేశారు. పురోహితులు వైద్య శ్రీనివాస్ పంచాంగ చేయగా, ఆలయ అర్చకులు నరేంద్రాచార్య, జితేందర్, ఆలయ కమిటీ…

అంగరంగ వైభవంగా శ్రీస్వామి వారి నిత్య కళ్యాణోత్సవం

ముద్ర, ప్రతినిధి భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని నిత్య కైంకర్యాలు జరిగాయి. స్వర్ణగిరి దివ్య…

చంద్రగ్రహణానికి ఆలయాలమూసివేత

ముద్ర, మహదేవపూర్: మండలంలోని మందరగిరి శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో మూడవ తారీకు సాయంకాలం నిర్వహించు డోలోత్సవాన్ని చంద్ర గ్రహణం కారణంగా ముందు రోజుకు మార్చనైనదని అర్చకులు తిరునగరి నవీన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి నాలుగో…

వైభవంగా స్వర్ణ గిరీష్యుడి నిత్య కళ్యాణం.. తిరువీధి ఉత్సవం.

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించి…