Take a fresh look at your lifestyle.

ప్రధాని పిలుపు మేరకు మెట్రోలో ప్రయాణించిన ఎంపీ

ముద్ర, శేరిలింగంపల్లి :
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని ప్రతి ఒక్కరికి అవగాహన రావాలని వీలైనప్పుడల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని పిలుపునిస్తూ ఈరోజు మెట్రో రైలు లో ప్రయాణించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్. రాజకీయ నేతలు మాటలు చెప్పడమే కాదు చేతల్లో చూపించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.