ఎల్‌పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ పై నిఘా కలెక్టర్ రాహుల్ శర్మ
మహదేవపూర్, ముద్ర:
జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి నిఘాలు తీవ్రతరం చేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గ్యాస్ సరఫరా అందుబాటును…